Tuesday, October 13, 2020

Transfer Guidelines -2020

Entitlement Points – Common Points 


1. Entitlement points: (అర్హత  పాయింట్లు)


ప్రస్తుతం పనిచేసే పాఠశాల category 1st

October నాటికి సర్వీసు ప్రతి సంవత్సరానికి 

Category IV - 5  Points  

     (HRA -12%) No Road

 Category III - 3  Points.                            (HRA -12%)   

Category II -  2   Points.               

(HRA - 14.5%)

 Category I - 1   Points.                  

   (HRA -20%)

గరిష్టంగా - 40పాయింట్లు


1st October నాటికి మొత్తం సర్వీసుకు ప్రతి సంవత్సరానికి - 0.5 పాయింట్లు. 

గరిష్టంగా -15 పాయింట్లు


మొత్తం Entitlement points (అర్హత పాయింట్లు) 55 మించకూడదు


2. Special Points: (Extra Points): 


(i) Un-married female Teacher  5 

పాయింట్లు

(ii)  spouse  5 పాయింట్లు

8 సంవత్సరాలకి ఒక సారి మాత్రమే వినియోగించుకోవాలి. మధ్యలో  Rationalisation గురైతే తిరిగి 8 పాయింట్లు ఉపయోగించుకోవాలి.


(iii) అంగవైకల్యం 40% - 50%  

5  పాయింట్లు

 అంగవైకల్యం 56% - 69%  

10 పాయింట్లు


PH quota SR నందు నమోదు చేసిన ఎటువంటి CERTIFICATE అవసరం లేదు.


(iv) గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శిలకు 5 పాయింట్లు. 

8 సంవత్సరాలకి ఒక సారి మాత్రమే వినియోగించుకోవాలి.


3. Rationalisation :

8 సంవత్సరాలు నిండని వారికి  

5  పాయింట్లు 


4. Preferential Categories:


Seniority list లో Points తో సంబంధం లేకుండా మొదటి ఉండే అవకాశం ఉన్న వారు. 

a. అంగవైకల్యం 70% కంటె ఎక్కువ ఉన్న వారు. 

b. వితంతువులు/విడాకులు పొందిన మహిళలు 

c. suffering with diseases

i. Cancer 

ii. Open Heart Surgery/ correction of ASD/Organ Transplantation 

iii. Neuro Surgery 

iv. Bone TB 

v. Kidney Transplantation /Dialysis 

vi. Spinal–Surgery 

d. దరఖాస్తుదారుడు పై ఆధారపడిన తల్లి, తండ్రి, పిల్లలు, భార్య ఎవరైనా మానసిక వికలాంగులు ఉన్న వారు. 

e. గుండె రంధ్రం తో జన్మించిన పిల్లలు కల వారు. 

Juvenile Diabetes, Hemophilia Disease, Muscular Dystrophy,  Thalassemia Disease ఉన్న  పిల్లలు కలవారు.

పై సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకొను వారు కూడా లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ హాస్పిటల్ నుండి పొంది JC (డెవలప్మెంట్ ) వారికి సమర్పించి వారి ఆమోదంతో ప్రిఫరెన్షియల్ కేటగిరీ క్రింద బదిలీలలో పాల్గొనవచ్చు.


f. Spouse of the Service Person in Army / Navy /Air Force/BSF/CRPF/CISF


సర్వీసు పర్సన్ (army, navy, Airforce, BSF, CISF, CRPF) యొక్క spouse   ప్రిఫరెన్షియల్  కేటగిరీని వినియోగించు కొనవచ్చు.

ఒక వ్యక్తి ఎక్స్- సర్వీస్ పర్సన్(Ex-servicemen) అయిఉండి,  ప్రస్తుతం వారు ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న  వారు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీ నినివినియోగించు కొనవచ్చు. 

8 సంవత్సరాలకి ఒక సారి మాత్రమే వినియోగించుకోవాలి. మధ్యలో  Rationalisation గురైతే తిరిగి ఉపయోగించుకోవాలి.


Tie in Points సమానంగా వచ్చిన ప్రాధాన్యత 

(a) seniority 

(b) Date of birth 

(c) Women.


ఒకే పాఠశాలలో 8  అకడమిక్ సంవత్సరాలు పూర్తి చేసిన Teachers మరియు 5 అకడమిక్ సంవత్సరాలు పూర్తి చేసిన Headmaster Gr-II తప్పని సరిగా బదిలీ కావాలి. (18.11.2012 ముందు join ఐన teachers మరియు 18.11.2015 ముందు Join ఐన Headmaster Gr-II )

Ist October నాటికి Retirement కు 2  సంవత్సరాలు కల ఉపాధ్యాయులు మరియు Visually challenged teachers ఈ  బదిలీలు నుండి మినహయింపు.

LFL HM posts enrolment  151 కన్నా ఎక్కువ  ఉన్న Primary Schools కు కేటాయింపు. 150 కన్నా తక్కువ ఉన్న పాఠశాల నందు LFL కొనసాగుతున్న, SGT Post లోనే కొనసాగుతారు. 

NCC/Scout అధికారులు ఒకే పాఠశాలలో 8 సంవత్సరాలు పూర్తి చేసినపుడు వేరే పాఠశాల నందు అవకాశం లేకపోతే అదే పాఠశాల నందు కొనసాగుదురు. 

Transfer  agency area నుండి  plain area మరియు plain area నుండి  agency area జరుగును. Non Tribal Headmasters/teachers ప్రస్తుత  working School నుండి  plain areas  substitutes ఉంటేనే relieve చేస్తారు.

Vacancies మరియు Teacher  pupil ratio 01.10.2020  నాటి UDISE data  cut-off date గా కలిగి ఉంది.