బియ్యం కార్డులు :
బియ్యం కార్డు కి అర్హత పొందింది లేనిది క్రింది link click చేసి check చేసుకోండి.
మీ జిల్లా ను select చేయండి. మీ మండలం ను select చేయండి. మీ సచివాలయం పేరు line చివర ఉన్న link నెంబరు click చేసి మీ పేరు బియ్యం కార్డు కి అర్హత పొందినది లేనిది check చేసుకోండి.
Rice Cards Reports :
Select your District given below
Select your Mandal
See your Secretariat Name
Select Total Rice cards Number
👇
YSR RICE CARDS REPORT
RationCardStatus.aspx
RICE CARD DOWNLOAD
పై link ద్వారా Rice Card number తెలుసుకున్నాక మీ Rice card Number enter చేసి chrome browse పైన 3 dots click చేసి Share click చేసి print icon click చేసి pdf లో card download చేసుకోవాలి.
👇
RICE CARD DOWNLOAD
YSR PENSION KANUKA
YSR పింఛన్ కానుక :
పింఛను కు అర్హత పొందినది లేనిది క్రింది Link click చేసి Check చేసుకోండి.
పింఛన్ ID పై Click చేయాలి,
మీ పింఛన్ ID లేదా మీ Ration Card Number, మీ జిల్లా, మండలం, పంచాయతీ, Habitation ను Enter చేసిన తర్వాత Go పై Click చేయండి.
Select Pension ID
Enter Pension ID or Ration card No
Select your District
Select your Mandal
Select your Panchayat
Select your Habitation
Click Go Button
👇
YSR pensionReport
YSR PENSION KANUKA
ఆరోగ్య రక్ష (AAROGYA RAKSHA):
మీ ఆధార్ నెంబర్ Enter చేసి Go click చేయండి.
మీ Registered mobile number check చేసుకొని Send OTP Click చేయండి.
OTP Enter చేసి verify click చేయండి.
👇
AarogyaSri
*********