Wednesday, April 1, 2020

Aadhaar Linked Mobile Number


ప్రభుత్వ పథకాలు మరియు JOB Notifications apply చేయడానికి వాటి status తెలుసుకోవడానికి మీ ఆధార్ కార్డు Number ఉపయోగించినప్పుడు ఆధార్ నెంబర్ తో Link కాబడిన Mobile Number కు OTP  వస్తుంది. ఈ Mobile Number  తెలుసుకోవడానికి మరియు పాత  ఆధార్ కార్డు తీసుకున్న వారి Mobile Number Enter అయింది లేనిది తెలుసుకోవడానికి  కింది process చేయండి. అదే విధంగా verify చేసుకోండి. 

☆ మీ 12 అంకెల ఆధార్ నెంబర్ enter చేయండి. 

☆ Captcha enter చేయండి. 

☆ Proceed to Verify  Button click చేయండి. 


Aadhaar Linked Mobile Number


కేవలం మీ mobile number చివరి మూడు అంకెలు మాత్రమే display అవుతాయి వాటి ఆధారంగా మీ mobile number గుర్తుపట్టి మనుగడ లో లేకపోతే వేరే Mobile Number ఆధార్ center నందు update చేసుకోండి. 

ఆధార్ ధృవీకరించండి:
మీకు సమర్పించిన మీ ఆధార్ లేదా ఆధార్ నిజమైనదా కాదా అని ఇక్కడ మీరు తనిఖీ చేయవచ్చు. కార్మికుల గుర్తింపును ధృవీకరించడానికి నివాసితులు ఈ సేవను ఉపయోగిస్తున్నారు.

Aadhaar :
UID : Unique Identification Authority of India 
Government of India 

When you use your Aadhaar card number to check the status of government schemes and JOB Notifications to apply, OTP to Mobile Number linked to Aadhaar number. To know this Mobile Number do the following process. Make sure to verify the same. Only the last three digits of your mobile number will be displayed. If your mobile number does not exist based on them, please update it in a different Mobile Number Aadhaar center.

Verify Aadhaar:
Here you can check if your Aadhaar or Aadhaar submitted to you is a genuine one or not. Resident’s are using this service to verify the identity of their workers.