Tuesday, July 7, 2020

PRAN-PAN LINKING

PRAN Account కు PAN Number తో Link చేయడానికి మరియు PAN Number  Link  చేయబడిందో లేదో తెలుసుకొనే విధానం.


ONLINE METHOD :




ONLINE విధానం ద్వారా కింద Link open  చేసి Login ద్వారా తెలుసూకోండి. 
   
                       👇
http://www.cra-nsdl.com

User ID: PRAN Number

Password : Password 

Click  Submit Button. 



☆ Select >>>>>

   >Demographic Changes 

   > Update Personal Details

   >Add/ Update PAN/Form -60



Option పై Click చేయగానే PAN Number display అవుతుంది. 

PAN Number లేకుంటే Enter చేసి, 'Generate OTP' Option పై Click చేయాలి. మన Registered Mobile Number కు OTP వస్తుంది. 

OTP ను Submit చేయాలి. మీ PAN Details Successful గా నమోదు అవుతాయి.


OFFLINE METHOD:


STO Office లో S-2 Form Submit చేయడం ద్వారా కూడా PAN Link చేయవచ్చు. 

S2 Form నందు మన Details, PAN Number ను Enter చేసి, DDO  Sign తర్వాత Treasury office  లో Submit చేయడం ద్వారా కూడా మన PAN NUMBER ను Link  చేసుకోవచ్చు.



Menu option Views button click చేయడం ద్వారా personal details తెలుసుకోవచ్చు.