Showing posts with label SALARY CALCULATOR. Show all posts
Showing posts with label SALARY CALCULATOR. Show all posts

Wednesday, October 2, 2019

EMPLOYEE CFMS SALARY DETAILS


CFMS ద్వారా మీ Salary Gross amount, Net amount, Earnings , Deductions తెలుసుకోండి.



STEP - 1


మీ దగ్గర CFMS  Id లేకపోతే క్రింది link click చేసి మీ Employee ID enter చేసి search button click చేయండి.  మీ (Beneficiary ) CFMS ld ని తెలుసుకోండి.

                Click the link 

                            👇

      KNOW YOUR CFMS LOGIN ID






STEP - 2


క్రింది link click చేసి మీ CFMS ID enter చేయండి. మీరు ఏ నెలకు సంబంధించిన salary వివరాలు తెలుసుకోవాలో ఆ నెల calendar select చేసి  రెండు column fill చేయండి. 1 to 30 date select చేసి ఒక నెెెెల పూర్తి Salary వివరాలను పొందండి. Display   click చేయండి. (Page Reload చేయండి.)



అదే page లో  Bill No దిగువ 2019 -  1234564 number press చేసి copy చేయండి లేదా Note చేసుకోండి.

మీ mobile back చేయండి.



                  Click the link

                              👇

           CFMS SALARY CODE





STEP - 3


క్రింది link click చేసి mobile Desktop mode set   చేసి   మొదటి option లో 2019 year ను enter చేయండి.

రెండవ option లో మీరు copy చేసిన  Bill no  paste చేయండి లేదా enter చేయండి. Display click చేయండి.




               Click the link


                          👇

EMPLOYEES SALARY PARTICULAR


దిగువ మీ మండలంకు సంబంధించిన అందరూ teachers యొక్క  CFMS ID, Name లతో  display అవుతుంది.  మీ CFMS ID serial గా search చేయాలి. 

మీ Gross,  Net amount check చేయండి. 



మీ CFMS Id లేకపోతే More option click చేయండి. తద్వారా మీ యొక్క  GROSS, NET  amount తెలుసుకోండి. ID మీద Click  చేసి పూర్తి Salary particulars  పొందండి. 


No data display వచ్చిన  5 sec లో CFMS ID లు Display అవుతుంది. 





        CFMS Official Website 

         https://cfms.ap.gov.in/ 



●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●


Wednesday, September 18, 2019

80C INCOME TAX BENEFITS SCHEMES

Savings  Up to  ₹ 1,50,000 వరకు, CPS వారు ఐతే ₹ 2,00,000 వరకూ లబ్ధి పొందేందుకు ఉపయోగించే ప్రభుత్వ, ప్రైవేటు పథకాలు

• GPF/CPS

• APGLI

• GIS

• Fixed/ Time deposit (TD)  for 5 years or above

• ULIP ( Unit Linked Plan)

• PLI (Postal Life Insurance)

• Public Provident Fund (PPF)

• Subscription to NSC VIII issue

• UTI Retirement benefit pension fund

• Equity linked savings scheme(ELSS)

• LIC Policy Premium - Yearly 

• LIC Annuity Plan (Jeevan Akhsay etc.)

• LIC/UTI etc. Pension funds

• Sukanya Samriddhi Yojana

• National Savings certificates(NSC)

• Subscription to deposit scheme of National Housing Bank

• Subscription made to equity shares/ debentures

• Kotak Mahindra Life Insurance

• HDFC Life Insurance

• ING Life Insurance

• Max Newyark Life Insurance

• Birla Sun Life Insurance

• Reliance Life Insurance

• Aviva life insurance

• SBI Life Insurance

• ICICI Life Insurance

• ICICI Prudential

• Bajaj Allianz life insurance

• Exide Life Insurance

• Shriram life insurance

• PNB MetLife Insurance 

• RPLI ( Rural Postal Life Insurance)

• Stamp Duty and Registration Charges

• Tuition Fee for children

• Principal Amount of Home Loan Installment


    
సెక్షన్‌ 80C  ప్రకారం ఆదాయపు పన్ను ఆదా
చేయడానికి అర్హత గల ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలు.


Post Office Time Deposit Account (TD)


పోస్టాఫీసులో ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి

కొరకు చేసే ఫిక్సుడ్‌ / టర్మ్‌ డిపాజిట్లపై కూడా ఆదాయపు పన్ను మినహాయింపు
పొందవచ్చు.


National Saving Certificate  (NSC)


NSC లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం మీద కూడా ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎటువంటి రిస్క్ లేని పథకం ఇది. 



Public Provident Fund (PPF)


సెక్షన్‌ 80C ప్రకారం ఆదాయపు పన్ను ఆదా చేయడానికి గల ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలలో అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ఇది. దీనిలో ఇన్వెస్ట్‌ చేయడం వలన ఎలాంటి నష్టభయం ఉండదు. అత్యంత సురక్షితమైన పథకం. దీనిలో మీరు ఐదు వందల రూపాయలు మొదలుకొని గరిష్టంగా లక్ష రూపాయల వరకు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. కాకపోతే దీనిలో లాక్‌ - ఇన్‌ - పిరియడ్‌

పదిహేను సంవత్సరాలు ఉంటుంది. రాబడి సుమారు తొమ్మిది శాతం వరకు రావచ్చు.


సుకన్య సమృద్ధి యోజన


ఆడ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు . పోస్టాఫీస్ లేదా బ్యాంకుకు వెళ్లి ఖాతా ప్రారంభింవచ్చు



Bank Fixed Deposit 

మీరు బ్యాంక్‌లో ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ
కాలపరిమితి కొరకు చేసే ఫిక్సుడ్‌ / టర్మ్‌ డిపాజిట్ల పై కూడా ఆదాయపు పన్ను
మినవోయింపు పొందవచ్చు.


Unit Linked Insurance Plains  (ULIPs)

ఇన్సురెన్స్‌ కంపెనీలో అందించే హైబ్రిడ్‌ ప్రోడక్ట్‌ ఇది. ఇందులో ఇన్సురెన్స్‌
మరియు ఇన్వెస్ట్‌మెంట్‌ కలిసి ఉంటుంది. వీటిలో మొదటి మూడు సంవత్సరాలు
మీరు చెల్లించే ప్రీమియంలో అధిక భాగం ఏజెంట్‌ కమీషన్‌కి వెళుతుంది. కావున
ఏజెంట్స్‌ వీటిని మిస్‌ సెల్లింగ్‌ ఎక్కువగా చేస్తున్నారు. వీటిలో ఇన్వెస్ట్‌
చేయకపోవడమే మంచిది.


Equity Linked Saving Scheme  (ELSS)

మ్యుచవల్‌ ఫండ్స్‌ ద్వారా ELSS  పథకంలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా కూడా ఆదాయపు పన్ను మినవాయింపు పొందవచ్చు. ELSS పథకాలు అన్ని కూడా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యుచవల్‌ ఫండ్‌ పథకాలు. ఈ పథకంలో 3 సంవత్సరాల లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్‌ చేసిన సొమ్మూ కేవలం 3 సంవత్సరాల తర్వాత మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకాలలో మీరు ఒకేసారి లేదా సిప్‌ పద్ధతి ద్వారా కూడా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. సిప్‌ పద్ధతి ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం చాలా మంచిది. అదే విధంగా
ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేయడం వలన మీరు పొందే లాభం పై కూడా ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. ఇందులో ఇన్వెస్ట్‌ చేయడం వలన మంచి రాబడి అందుకోవచ్చు.


Life Insurance Premiums 

మీరు లైఫ్‌ ఇన్సురెన్స్‌ పాలసీల కోసం చెల్లించే ప్రీమియం మొత్తం కూడ సెక్షన్‌ 80C (వ్రకారం ఆదాయవు వన్ను ఆదా చేయడానికి
ఉపయోగపడుతుంది. మీరు చెల్లించే ప్రీమియం పాలసీలు మీ పేరు మీద, మీ
భార్య / భర్త లేదా మీ పిల్లల పేరు మీద ఉందాలి. మీ తల్లిదండ్రులు లేదా మీ ఇతర బంధువుల పేరు మీద గల పాలసీలకు చెల్లించే ప్రీమియంకు  LIC తప్ప మిగతా Insurance company కు
ఎలాంటి పన్ను మినవోయింపు ఉండదు.  మీరు లైఫ్‌ ఇన్సురెన్స్‌ పాలసీలు ప్రభుత్వ రంగ సంస్థల నుండి మాత్రమే కాకుండా ప్రైవేటు రంగ సంస్థల నుండి
తీసుకునే పాలసీలకు చెల్లించే ప్రీమియం కు కూడా ఆదాయపు పన్ను మినహాయింపు
అర్హత ఉంటుంది.


Stamp Duty and Registration charges for a home

మీరు ఇల్లు కొనే సమయంలో మీరు చెల్లించే స్టాంప్‌ డ్యూటీ మరియు రిజిష్ట్రేషన్‌ చార్జీలు కూడా మీరు ఇల్లు కొన్న సంవత్సరంలో ఆదాయపు పన్ను నుండి మినవోయింపు పొందవచ్చు.


Home Loan Principal Repayment 

హౌసింగ్ లోన్‌ / హోం లోన్‌కి మీరు ప్రతి నెల చెల్లించే EMI లో రెండు భాగాలు ఉంటాయి  ఆ రెండు భాగాలు ఒక్కటి ప్రిన్సిపల్‌, రెండవది ఇంట్రెస్ట్‌. మీరు చెల్లించే ప్రిన్సిపల్‌ పై లక్ష రూపాయల
వరకు సెక్షన్‌ 80C ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు.


Children Tution Fee 

మీ పిల్లలు చదువు కోసం చెల్లించే ఫీజు కూడా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇద్దరు పిల్లలు కు మాత్రమే వర్తిస్తుంది. 


Provident Fund  ( PF)

దాదాపుగా సాలరీ అందుకునే ప్రతి ఒక్కరి దగ్గరి నుండి మీ సాలరీలో నుండి మీ యాజమాన్యం ప్రతి నెల నిర్ణీత మొత్తం మినహాయించుకొని ప్రావిడెంట్‌
ఫండ్‌కు జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా జమ చేసే మొత్తంపై ఆదాయపు
పన్ను మినవోయింపు ఉంది. 


Voluntary Provident Fund  (VPF)

మీ సాలరీ నుండి మీ యాజమాన్యం ప్రతి నెల నిర్ణీత మొత్తం మినవాయించుకొని PF కు జమ చేసే మొత్తం కంటే అధికంగా మీరు స్వచ్చందంగా కూడా జమచేయవచ్చు. ఈ విధంగా చేసే మొత్తం పై కూడా ఆదాయపు పన్ను మినవాయింపు కలదు.




●●●●●●●●●●●●●●●●●●●●●●






Sunday, August 11, 2019

PENSIONERS SALARY PARTICULARS ANDHRAPRADESH



Pensioners యొక్క Current month pension status 
ఇప్పటి వరకూ జమచేయబడిన  old month's Salary  pay particulars, arrear, IR, Medical Allowance,  Net,  
Gross Salary ,Total, Basic pension  తెలుసుకోండి. 


Instructions :

BLOCK - I


● Select Your District Name

● Enter Your PPO Number 

● Select Type :   Service
                              Family

● on Get Data. 

● Then after on the below Row
  " STOCODE -PPOID"      Number.  

● Yearly Statement  చేసి మీరు కావల్సిన  OLD YEARS యొక్క  Salary Particulars పొందండి. 


 You will get PPO SLIP, Pensioners information,   Salary report table.


  the link given below 

                      👇

PENSIONERS SALARY PARTICULARS



Pensioners information 

NOTE:
Please enter either Block -I or Block -II
If Block -I selected, Please enter either 1 or 2 or 3 fields
If Block  selected ,Please enter both fields.

BLOCK - I
Select District Name 
Enter PPO Number
Enter Pensioner Name
Enter Account No
Select Pension Type 


BLOCK -II
Enter correct stocode and ppo Id
Enter PPO-ID 
Enter STO Code

Select Get Data Button


Service Pension (SF)
Enhanced Family Pension(EPF)
Normal Family Pension(NFP)


●●●●●●●●●●●●●●●●●●●●●●

Saturday, August 10, 2019

e-filing refund status





CHECK INCOME TAX REFUND STATUS ONLINE



According to the official tax information network (TIN) website of the Incomtax Department, 
the tax refund is sent to assesses   Depending on the option exercised by the assessee while filing his annual ITR, the refund will be made  through  electronic mode i.e direct credit to account  Taxpayers are, therefore, required to enter the correct Account number and IFSC code along with complite address details including PIN code at the time of filing of returns.



In case fail to receive the refund from the Income Tax department, you can check its status online at  
here you will have to quote your permanent account number(PAN) Assessment year.


ఆదాయపు పన్ను విభాగం నుండి refund పొందడంలో విఫలమైతే, మీరు ఆన్‌లైన్‌లో దాని స్థితిని తనిఖీ చేయవచ్చు
ఇక్కడ మీరు మీ శాశ్వత ఖాతా సంఖ్య (PAN) అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంపిక  చేయాలి.

     Click the link given below 
                            
                            👇

INCOME TAX REFUND STATUS


The Incom tax department is currently sending refunds either through RTGS/NECS or paper cheque. For receiving the refunds directly in the bank accounts nember,  assesses need to provide bank account number MICR code of the bank branch and correct communation address. 


New Income Tax Refund Rules:

linking bank account with PAN card is mandatory. 


Taxpayer whose bank account are not linked with pan cards are likely to face trouble in getting income tax refunds.


The IT department has started issuing income tax refunds only through e-mode. 


The tax men will credit refund directly to your bank accounts  only one condition the bank account should be linked with your PAN.





Electronic filing(e-filing ) ద్వారా 
వార్షిక ITR నింపేటప్పుడు మదింపుదారుడు వినియోగించే ఎంపికను బట్టి, వాపసు ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా చేయబడుతుంది. పన్ను చెల్లింపుదారులు సరైన  Bank ఖాతా నంబర్ మరియు IFSC మరియు  MICR  కోడ్‌తో పాటు రిటర్న్స్ నింపే సమయంలో PIN CODE తో సహా పూర్తి  అడ్రస్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. 



కొత్త ఆదాయపు పన్ను వాపసు నియమాలు:

 బ్యాంక్ ఖాతాను పాన్ కార్డుతో అనుసంధానించడం తప్పనిసరి.

పాన్ కార్డులతో సంబంధం లేని Bank account కు ఆదాయపు పన్ను REFUND పొందడంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది.

IT విభాగం ఇ-మోడ్ ద్వారా మాత్రమే INCOME TAX refund ఇవ్వడం ప్రారంభించింది.

 మీ బ్యాంక్ ఖాతాలకు నేరుగా REFUND  క్రెడిట్ అవుతుంది.  బ్యాంక్ ఖాతా మీ PAN తో అనుసంధానించబడాలి.



●●●●●●●●●●●●●●●●●●●●●●●●●



Sunday, February 17, 2019

MONTH SALARY CALCULATION AP INDIA

ప్రతీ నెల మనకు వచ్చే Salary Gross and deduction  ని సులభంగా  calculation చేసే Calculator. 

     ఖచ్చితమైన Calculation Individual గా పొందవచ్చు. 

                 With IR  

       Click the link given below 
                           👇

      MONTH SALARY CALCULATION





వార్షిక ఇంక్రిమెంట్ తేది నుండి పొందే వేతనంలో ని కొన్ని ముఖ్యమైన Slab Rates.

1. APGLIS - Pay Slab Rates:
PAY SLAB  MONTHLY PREMIUM  
Rs.13,000-16,400.                    500/-
Rs. 16,401-21,230.                    650/-
Rs. 21,231- 28,940                   850/-
Rs. 28,941-35,120                 1150/-
Rs .35,121-49,870                 1400/-
 Rs. 49,871-                 2000/-




2. PROFESSIONAL TAX (PT):
MONTHLY SALARY              RATES
Up to -   Rs. 15,000 Nil
Rs. 15,001- 20,000   150/-
Rs.  20,000  or above     200/-



3.GROUP INSURANCE SCHEME  ( GIS):
     1 Unit = 15/-
PAY SCALE  GROUP
UNITS
RATES 
Rs.35,120 -1,10,850           A (8) 120/-
Rs.23,100 - 84,970            B (4) 60/-
Rs.16,400 - 66,330.           C (2) 30/-
Rs. 13,000- 47,330            D (1)     15/-




4. HM ALLOWANCE :
CADER  RATES 
Headmasters in Single Teacher Schools  75/-
Headmasters of Primary Schools  110/-
Headmasters of Upper Primary Schools  150/-
 Headmasters of High schools  150/-




5.EMPLOYEES HEALTH SCHEME  (EHS):
CADER    MONTHLY PREMIUM
SGT's/LPs/PET's after 6 years  90/-
SGT's/LPs/PET's after 24years  120/-
SA/LFL 
120/-

6.EMPLOWELFARE FUND(EWF ):
Salary deduction month  March 
Newly appointed employee for first time  50/-
Every year as usual  20/-


7. SAINIK  WELFARE FUND(SWF)
7.SAINIK WELFARE FUND(SWF)

Salary deduction month of December  - 50/-