CFMS ద్వారా మీ Salary Gross amount, Net amount, Earnings , Deductions తెలుసుకోండి.
STEP - 1
Click the link
👇
KNOW YOUR CFMS LOGIN ID
STEP - 2
అదే page లో Bill No దిగువ 2019 - 1234564 number press చేసి copy చేయండి లేదా Note చేసుకోండి.
మీ mobile back చేయండి.
Click the link
👇
CFMS SALARY CODE
STEP - 3
రెండవ option లో మీరు copy చేసిన Bill no paste చేయండి లేదా enter చేయండి. Display click చేయండి.
Click the link
👇
EMPLOYEES SALARY PARTICULAR
దిగువ మీ మండలంకు సంబంధించిన అందరూ teachers యొక్క CFMS ID, Name లతో display అవుతుంది. మీ CFMS ID serial గా search చేయాలి.
మీ Gross, Net amount check చేయండి.
మీ CFMS Id లేకపోతే More option click చేయండి. తద్వారా మీ యొక్క GROSS, NET amount తెలుసుకోండి. ID మీద Click చేసి పూర్తి Salary particulars పొందండి.
No data display వచ్చిన 5 sec లో CFMS ID లు Display అవుతుంది.
https://cfms.ap.gov.in/
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●