Saturday, October 5, 2019

HEALTH CARD PDF DOWNLOAD


EMPLOYEES HEALTH CARD DOWNLOAD ANDHRAPRADESH


మీ యొక్క HEALTH Card ని pdf లో  క్రింది  పద్దతిలో  download చేసుకోండి.

Read some Process :

1. Forgot password click చేయండి.



2. Click here to proceed click చేయండి.



3. Enter user id -  మీ Employee id
    Login as -  Employee select
    Go click చేయండి.




4. మీ Registered Mobile number కు OTP sms రూపంలో పంపబడుతుంది. విండో లో మీ Registered  Mobile Number display అవుతుంది సరిచూసుకోండి. పాత Mobile number ఉంటే  DDO login ద్వారా change చేసుకోండి. 

5. ఈ విండోని Close చేయండి.



6.  Username :  Employee Id

     Password : మీ mobile కి వచ్చిన OTP

     Login type: Employee select

      Click Login button




7. DOWNLOAD HEALTH CARD click చేయండి. 



8. Click here



ఇప్పుడు మీ Health card ని print option select చేసి మీ యొక్క health Card pdf లో పొందగలరు.



Edit Card details ద్వారా మీ Blood Group  Edit చేసుకొండి. 



Initiate New/Rejected Beneficiaries ద్వారా DDO address మార్పులు చేయడానికి మరియు కొత్తగా Health Card  నందు సభ్యులు add చేయవచ్చు. 


1. Add New Beneficiary ద్వారా కొత్త సభ్యులు చేర్చవచ్చు. 

2. ddo details మార్పులు చేయవచ్చు. Transfer వలన కొత్త DDO పరిధిలో వెళ్లినప్పుడు ఈ Option ఉపయోగించాలి. మిగతా వివరాలు Edit చేసిన తిరిగి DDO approval అయినంత వరకూ Pending లో ఉంటుంది. 



Login కోసం ఎన్ని సార్లు అయినా OTP పొందవచ్చు. 

మీ యొక్క HEALTH Card ని pdf లో download చేసుకోవడానాకి క్రింది link click చేయండి.

                            👇

HEALTH CARD PDF DOWNLOAD


●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●