ప్రజా సాధికార సర్వే (2019) లో మీ వివరాలు చెక్ చేసుకోండి మీ కుటుంబంలో ఎంత మంది సభ్యులు వివరాలు నమోదు కాబడినవో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసించే ప్రజలు ఆర్థిక పరిస్థితి తెలుసుకొని వారికి తగు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఈ సర్వే ఉద్దేశించబడింది.
Check your details in the Public Empowerment Survey. To find out how many members have been registered in your family, click the following link and enter Aadhar Number.
మీ ఆధార్ నెంబర్ enter చేసి మీ కుటుంబంలో ఉన్న మరియు ప్రజా సాధికార సర్వే లో నమోదు అయిన వారి మొత్తం వివరాలు తెలుసుకోండి.
Click the link given below
👇
PULSE SURVEY - 2019
☆ పై link work కాకపోతే క్రింది విధంగా Official link ని Mobile Desktop mode లో STATUS CHECK option click చేసి Reload చేస్తూ పలుమార్లు ఉపయోగించండి.
Click the Link
👇
SMART PULSE SURVEY
☆ ప్రజా సాధికార సర్వేలో ఎవరెవరైతే తమ ఆధార్ నెంబరను జత చేసుకోలేదో అటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోగలరు. మీరు ఎం.ఆర్.ఓ ఆఫీసుకు రాకుండేనే మీ యొక్క ఆధార్ నెంబరును ప్రజా సాధికార సర్వే తో లింక్ చేసుకోవచ్చు. ఆధార్ లింక్ చేసుకోనుటకు ఈ క్రింది విధంగా చెయ్యండి.
కింది link click చేసి ఆధార్ నెంబర్ enter చేయండి.
http://push73.sps.ap.gov.in/spsnew/MIS_Unsurveyed/MIS_US_Unsurveyed?Id=web
మీ ఆధార్ నెంబర్ ను టైప్ చేయండి. తద్వారా మీ మొబైల్ కి ఒక ఓ.టి.పి వస్తుంది.
మొబైల్ కి వచ్చిన ఓ.టి.పి ని టైప్ చేయండి.
ఇలా మీ ఆధార్ ను లింక్ చేసుకోండి.ఏ ప్రభుత్వ పథకం రావాలన్నా ఈ యొక్క సర్వేలో ఆధార్ లింక్ తప్పనిసరి.
Click the link given below
👇
http://prajasadhikarasurvey.ap.gov.in/PSS2017/format-and-procedure.html
☆ నవశకం సర్వే :
YSR Navasakam సర్వే లో మీ ఆరోగ్య శ్రీ కార్డు, రేషన్ కార్డు Eligible (or) Ineligible status తెలుసుకోవడానికి, కుటుంబ సభ్యులు వివరాలు తెలుసుకోవడానికి క్రింది Link click చేయండి.
Link click చేసి మీ Ration Card Number enter చేయండి.
👇
Navasakam ArogyaSreeStatus
☆ బియ్యం కార్డులు :
బియ్యం కార్డు కి అర్హత పొందింది లేనిది క్రింది link click చేసి check చేసుకోండి.
మీ జిల్లా ను select చేయండి. మీ మండలం ను select చేయండి. మీ సచివాలయం పేరు line చివర ఉన్న link నెంబరు click చేసి మీ పేరు బియ్యం కార్డు కి అర్హత పొందినది లేనిది check చేసుకోండి.
Rice Cards Reports :
Select your District given below
Select your Mandal
See your Secretariat Name
Select Total Rice cards Number
👇
YSR RICE CARDS REPORT
☆ YSR PENSION KANUKA
YSR పింఛన్ కానుక :
పింఛను కు అర్హత పొందినది లేనిది క్రింది Link click చేసి Check చేసుకోండి.
పింఛన్ ID పై Click చేయాలి,
మీ పింఛన్ ID లేదా మీ Ration Card Number, మీ జిల్లా, మండలం, పంచాయతీ, Habitation ను Enter చేసిన తర్వాత Go పై Click చేయండి.
Select Pension ID
Enter Pension ID or Ration card No
Select your District
Select your Mandal
Select your Panchayat
Select your Habitation
Click Go Button
👇
YSR pensionReport
YSR PENSION KANUKA
Andhra Pradesh Smart Pulse Survey is a massive survey of all households, aimed to capture the required socio-economic data directly in digital form, with online validations. The field surveyors can enter the data by accessing the relevant portal through a connected tablet so that the data validations happen online and the scope for mistakes is minimized and the consolidation and analysis of data can be completed within 2 weeks of the completion of field survey.
SMART పల్స్ సర్వే
ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ పల్స్ సర్వే అనేది అన్ని కుటుంబాల యొక్క భారీ సర్వే, ఇది నేరుగా సాంఘిక-ఆర్ధిక డేటాను డిజిటల్ రూపంలో పట్టుకోవటానికి, ఆన్లైన్ ధృవీకరణలతో పట్టుకోవడం. ఆన్లైన్ సర్వేలు ఆన్లైన్లో జరుగుతాయి మరియు తప్పులు కోసం పరిధిని తగ్గించడం మరియు ఫీల్డ్ యొక్క సర్వే పూర్తి చేయటానికి 2 వారాలలో డేటా యొక్క ఏకీకరణ మరియు విశ్లేషణ పూర్తవుతుంది.