Savings Up to ₹ 1,50,000 వరకు, CPS వారు ఐతే ₹ 2,00,000 వరకూ లబ్ధి పొందేందుకు ఉపయోగించే ప్రభుత్వ, ప్రైవేటు పథకాలు.
• GPF/CPS
• APGLI
• GIS
• Fixed/ Time deposit (TD) for 5 years or above
• ULIP ( Unit Linked Plan)
• PLI (Postal Life Insurance)
• Public Provident Fund (PPF)
• Subscription to NSC VIII issue
• UTI Retirement benefit pension fund
• Equity linked savings scheme(ELSS)
• LIC Policy Premium - Yearly
• LIC Annuity Plan (Jeevan Akhsay etc.)
• LIC/UTI etc. Pension funds
• Sukanya Samriddhi Yojana
• National Savings certificates(NSC)
• Subscription to deposit scheme of National Housing Bank
• Subscription made to equity shares/ debentures
• Kotak Mahindra Life Insurance
• HDFC Life Insurance
• ING Life Insurance
• Max Newyark Life Insurance
• Birla Sun Life Insurance
• Reliance Life Insurance
• Aviva life insurance
• SBI Life Insurance
• ICICI Life Insurance
• ICICI Prudential
• Bajaj Allianz life insurance
• Exide Life Insurance
• Shriram life insurance
• PNB MetLife Insurance
• RPLI ( Rural Postal Life Insurance)
• Stamp Duty and Registration Charges
• Tuition Fee for children
• Principal Amount of Home Loan Installment
సెక్షన్ 80C ప్రకారం ఆదాయపు పన్ను ఆదా
చేయడానికి అర్హత గల ఇన్వెస్ట్మెంట్ సాధనాలు.
Post Office Time Deposit Account (TD)
పోస్టాఫీసులో ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి
కొరకు చేసే ఫిక్సుడ్ / టర్మ్ డిపాజిట్లపై కూడా ఆదాయపు పన్ను మినహాయింపు
పొందవచ్చు.
National Saving Certificate (NSC)
NSC లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం మీద కూడా ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎటువంటి రిస్క్ లేని పథకం ఇది.
Public Provident Fund (PPF)
సెక్షన్ 80C ప్రకారం ఆదాయపు పన్ను ఆదా చేయడానికి గల ఇన్వెస్ట్మెంట్ సాధనాలలో అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ఇది. దీనిలో ఇన్వెస్ట్ చేయడం వలన ఎలాంటి నష్టభయం ఉండదు. అత్యంత సురక్షితమైన పథకం. దీనిలో మీరు ఐదు వందల రూపాయలు మొదలుకొని గరిష్టంగా లక్ష రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. కాకపోతే దీనిలో లాక్ - ఇన్ - పిరియడ్
పదిహేను సంవత్సరాలు ఉంటుంది. రాబడి సుమారు తొమ్మిది శాతం వరకు రావచ్చు.
సుకన్య సమృద్ధి యోజన
ఆడ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు . పోస్టాఫీస్ లేదా బ్యాంకుకు వెళ్లి ఖాతా ప్రారంభింవచ్చు.
Bank Fixed Deposit
మీరు బ్యాంక్‌లో ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ
కాలపరిమితి కొరకు చేసే ఫిక్సుడ్ / టర్మ్ డిపాజిట్ల పై కూడా ఆదాయపు పన్ను
మినవోయింపు పొందవచ్చు.
Unit Linked Insurance Plains (ULIPs)
ఇన్సురెన్స్ కంపెనీలో అందించే హైబ్రిడ్ ప్రోడక్ట్ ఇది. ఇందులో ఇన్సురెన్స్
మరియు ఇన్వెస్ట్మెంట్ కలిసి ఉంటుంది. వీటిలో మొదటి మూడు సంవత్సరాలు
మీరు చెల్లించే ప్రీమియంలో అధిక భాగం ఏజెంట్ కమీషన్‌కి వెళుతుంది. కావున
ఏజెంట్స్ వీటిని మిస్ సెల్లింగ్ ఎక్కువగా చేస్తున్నారు. వీటిలో ఇన్వెస్ట్
చేయకపోవడమే మంచిది.
Equity Linked Saving Scheme (ELSS)
మ్యుచవల్ ఫండ్స్ ద్వారా ELSS పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా ఆదాయపు పన్ను మినవాయింపు పొందవచ్చు. ELSS పథకాలు అన్ని కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యుచవల్ ఫండ్ పథకాలు. ఈ పథకంలో 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన సొమ్మూ కేవలం 3 సంవత్సరాల తర్వాత మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకాలలో మీరు ఒకేసారి లేదా సిప్ పద్ధతి ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. సిప్ పద్ధతి ద్వారా ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. అదే విధంగా
ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం వలన మీరు పొందే లాభం పై కూడా ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వలన మంచి రాబడి అందుకోవచ్చు.
Life Insurance Premiums
మీరు లైఫ్ ఇన్సురెన్స్ పాలసీల కోసం చెల్లించే ప్రీమియం మొత్తం కూడ సెక్షన్ 80C (వ్రకారం ఆదాయవు వన్ను ఆదా చేయడానికి
ఉపయోగపడుతుంది. మీరు చెల్లించే ప్రీమియం పాలసీలు మీ పేరు మీద, మీ
భార్య / భర్త లేదా మీ పిల్లల పేరు మీద ఉందాలి. మీ తల్లిదండ్రులు లేదా మీ ఇతర బంధువుల పేరు మీద గల పాలసీలకు చెల్లించే ప్రీమియంకు LIC తప్ప మిగతా Insurance company కు
ఎలాంటి పన్ను మినవోయింపు ఉండదు. మీరు లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలు ప్రభుత్వ రంగ సంస్థల నుండి మాత్రమే కాకుండా ప్రైవేటు రంగ సంస్థల నుండి
తీసుకునే పాలసీలకు చెల్లించే ప్రీమియం కు కూడా ఆదాయపు పన్ను మినహాయింపు
అర్హత ఉంటుంది.
Stamp Duty and Registration charges for a home
మీరు ఇల్లు కొనే సమయంలో మీరు చెల్లించే స్టాంప్ డ్యూటీ మరియు రిజిష్ట్రేషన్ చార్జీలు కూడా మీరు ఇల్లు కొన్న సంవత్సరంలో ఆదాయపు పన్ను నుండి మినవోయింపు పొందవచ్చు.
Home Loan Principal Repayment
హౌసింగ్ లోన్ / హోం లోన్‌కి మీరు ప్రతి నెల చెల్లించే EMI లో రెండు భాగాలు ఉంటాయి ఆ రెండు భాగాలు ఒక్కటి ప్రిన్సిపల్, రెండవది ఇంట్రెస్ట్. మీరు చెల్లించే ప్రిన్సిపల్ పై లక్ష రూపాయల
వరకు సెక్షన్ 80C ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు.
Children Tution Fee
మీ పిల్లలు చదువు కోసం చెల్లించే ఫీజు కూడా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇద్దరు పిల్లలు కు మాత్రమే వర్తిస్తుంది.
Provident Fund ( PF)
దాదాపుగా సాలరీ అందుకునే ప్రతి ఒక్కరి దగ్గరి నుండి మీ సాలరీలో నుండి మీ యాజమాన్యం ప్రతి నెల నిర్ణీత మొత్తం మినహాయించుకొని ప్రావిడెంట్
ఫండ్‌కు జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా జమ చేసే మొత్తంపై ఆదాయపు
పన్ను మినవోయింపు ఉంది.
Voluntary Provident Fund (VPF)
మీ సాలరీ నుండి మీ యాజమాన్యం ప్రతి నెల నిర్ణీత మొత్తం మినవాయించుకొని PF కు జమ చేసే మొత్తం కంటే అధికంగా మీరు స్వచ్చందంగా కూడా జమచేయవచ్చు. ఈ విధంగా చేసే మొత్తం పై కూడా ఆదాయపు పన్ను మినవాయింపు కలదు.
●●●●●●●●●●●●●●●●●●●●●●