పాఠశాల విద్యా విషయక క్యాలెండర్ అక్టోబర్ నెలలో పాఠశాలలో నిర్వహించాల్సిన ప్రత్యేకకార్యక్రమాలు, అన్ని తరగతులకు ఈ నెలలో పూర్తి చేయాల్సిన సిలబస్, మరియు రేడియో కార్యక్రమాలు, ఉపాధ్యాయుల checklist కు సంబంధించిన వివరాలు, అదే విధంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలు. ...
ప్రాథమిక పాఠశాల విద్యా విషయక క్యాలెండర్
ప్రాథమికోన్నతఉన్నత పాఠశాలల విద్యాక్యాలెండర్
పాఠశాల విద్యా విషయక క్యాలెండర్ అక్టోబర్ నెలలో పాఠశాలలో నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలు, అన్ని తరగతులకు ఈ నెలలో పూర్తి చేయాల్సిన సిలబస్, మరియు రేడియో కార్యక్రమాలు, ఉపాధ్యాయుల checklist కు సంబంధించిన వివరాలు, అదే విధంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలు. ...
ఈ నెలలో నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలు
అక్టోబర్ 1 వ తేదీన ప్రపంచ వృద్ధుల దినోత్సవం
అక్టోబర్ 2న మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్ర్తి గార్ల జయంతి
అక్టోబర్ 11 న ప్రపంచ బాలికా దినోత్సవం, బాలికా చేతన కార్యక్రమాలు
అక్టోబర్ 15 న Global hand washing day
అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి దినోత్సవ వేడుకలు
మొదటి గురువారం SMC సమావేశం.
ప్రతి శుక్ర వారాల్లో స్వచ్చభారత్ లో భాగంగా స్వచ్చపాఠశాల కార్యక్రమం నిర్వహణ.
ప్రతి వారం మాస్ డ్రిల్ నిర్వహణ.
మూడవ వారంలో ఉపాధ్యాయుల తో సమీక్ష సమావేశాలు నిర్వహించాలి.