MDM DAY WISE REPORT TO ALL SCHOOLS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం నిర్వహించే పాఠశాలల రోజు వారి MDM REPORT Submit చేసిన వారు Submit అయినదీ లేనిదీ School wise గా తెలుసుకొనేందుకు, ఈ LINK ద్వారా CHECK చేసుకోవచ్చు.
ఈ LINK ద్వారా జిల్లాల వారీగా , మండలాల వారీగా , పాఠశాల వారీగా విడిగా MDM REPORT చూసుకునే వీలు ఉంది. School లో MDM కి Attend అయిన Roll, Meals taken, Eggs taken report ను తెలుసుకొనేందుకు ఉపయోగపడుతుంది.
Table Roll లో display అయిన మీ జిల్లా ను Select చేసిన తర్వాత మండలం ను, తర్వాత school ను Select చేసి report చూడవచ్చు.
👉Select MDM monitoring
👉Select MDM monitoring
👉Select District
👉Select Mandal
👉Select School
MDM REPORT CHECKING LINK 👇