మధ్యాహ భోజనం పథకం - డ్రైరేషన్ పంపిణీ వివరాలు. Mdm dry ration.
మొదటి విడత:
[ మార్చి 20 నుండి 31 వరకు 10 రోజులకు ]
బియ్యం =1 కేజీ (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం= 1.5 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)
గుడ్లు - 8
చిక్కీలు - 4
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓
రెండవ విడత:
[ఏప్రిల్ 1 నుండి 23 వరకు - 17 రోజులు]
బియ్యం - 1.7 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం - 2.55 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)
గుడ్లు - 14
చిక్కీలు - 9
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓
మూడవ విడత:
Welfare hostels only
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓
నాల్గవ విడత:
1st : ఏప్రిల్ 24 నుండి మే 20 వరకు
గుడ్లు - 17
చిక్కీలు - 10
2nd : మే 21 నుండి జూన్ 11 వరకు
గుడ్లు - 17
చిక్కీలు - 10
మొత్తంలో 4 విడత -
[ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు - 40 రోజులుకు]
బియ్యం - 4.0 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం - 6.0 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)
గుడ్లు - 34
చిక్కీలు -20
చొప్పున ప్రతి విద్యార్థికి పంపిణీ చేయాలి.
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓
ఐదవ విడత:
ఫేజ్ V డ్రై రేషన్ విద్యార్థులు జూన్ 12 నుండి ఆగస్టు 31 వరకు మొత్తం 62 రోజులకు ఇవ్వవలసి ఉంది.
బియ్యం - 6.2 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం - 9.3 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)
గుడ్లు - 56 (రెండు విడతలుగా)
చిక్కిలు - 35 (రెండు విడతలుగా)
ఇప్పటికే 5 విడతల పంపిణీ జరిగింది.
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓
ఆరవ విడత:
సెప్టెంబర్ - 25 రోజులు
బియ్యం =2.500 కేజీ (ప్రాథమిక)
బియ్యం= 3.750 కేజీలు (ప్రాథమికోన్నత/ఉన్నత)
గుడ్లు - 14
చిక్కీలు - 13
కందిపప్పు = 124.25 Rs (ప్రాథమిక )
కందిపప్పు = 186.25 Rs (ప్రాథమికోన్నత/ఉన్నత)
అక్టోబరు - 13 రోజులు
బియ్యం =1.300 కేజీ (ప్రాథమిక)
బియ్యం= 1.950 కేజీలు (ప్రాథమికోన్నత/ఉన్నత)
గుడ్లు - 07
చిక్కీలు - 06
కందిపప్పు = 64.61 Rs(ప్రాథమిక )
కందిపప్పు = 96.85 Rs (ప్రాథమికోన్నత/ఉన్నత)
Total: Phase - 6
01.09.20 నుండి 31.10.20
మొత్తంలో 38 రోజులు
ప్రతీ ఒక విద్యార్ధికి
బియ్యం =3.800 కేజీ (ప్రాథమిక)
బియ్యం= 5.700 కేజీలు (ప్రాథమికోన్నత/ఉన్నత)
గుడ్లు - 21
చిక్కీలు - 19
కందిపప్పు = 188.86 Rs (ప్రాథమిక )
కందిపప్పు = 283.10 Rs (ప్రాథమికోన్నత/ఉన్నత)
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓
ఏడవ విడత:
నవంబర్ - 24 రోజులు
బియ్యం =2.400 కేజీ (ప్రాథమిక)
బియ్యం= 3.600 కేజీలు (ప్రాథమికోన్నత/ఉన్నత)
గుడ్లు - 13
చిక్కీలు - 13
కందిపప్పు = 4.97 Rs (ప్రాథమిక )
కందిపప్పు = 7.45 Rs (ప్రాథమికోన్నత/ఉన్నత) Per Day
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓
ఎనిమిదో విడత:
డిశంబర్ - 25 రోజులు
బియ్యం =2.500 కేజీ (ప్రాథమిక)
బియ్యం= 3.750 కేజీలు (ప్రాథమికోన్నత/ఉన్నత)
గుడ్లు - 12
చిక్కీలు - 12
కందిపప్పు = 4.97 Rs (ప్రాథమిక )
కందిపప్పు = 7.45 Rs (ప్రాథమికోన్నత/ఉన్నత) Per Day
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓
మధ్యాహ భోజనం పథకం - డ్రైరేషన్ పంపిణీకై సూచనలు:
విద్యా సంవత్సరం లోని 1 నుండి 9వ తరగతి విద్యార్థులు కు మాత్రమే రేషన్ ఇవ్వాలి. 10వ తరగతి విద్యార్థులు కు ఇవ్వవలసిన అవసరం లేదు.
2019-20 విద్యా సంవత్సరం లోని 5వ తరగతి విద్యార్థులు (ప్రస్తుతము 6వ తరగతి )కు పూర్వపు పాఠశాలలు లోనే రేషన్ ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల నుంచి 6వ తరగతి కు అడ్మిట్ అయిన విద్యార్ధులు కు వారి పూర్వపు పాఠశాలలోనే రేషన్ ఇవ్వబడుతుంది.
1 వ తరగతి అడ్మిషన్ అయిన విద్యార్థులు అందరికీ రేషన్ ఇవ్వాలి. వీరి కొరకు CB ఆప్షన్ నందు (- మైనస్) కేజీలు పెట్టాలి.
ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు మన ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలలో (PS/UPS/HS) అడ్మిషన్ అయిన విద్యార్థులకు అందరికీ రేషన్ ఇవ్వాలి. వీరి కొరకు CB ఆప్షన్ నందు (-)మైనస్ కేజీలు పెట్టాలి.
2019-20 విద్యా సంవత్సరం లోని 5వ తరగతి విద్యార్థులు 6వ తరగతి కు వచ్చిన కారణంగా వారికి 62 రోజులకు గాను 9.3 కేజీ లు బియ్యం ఇవ్వాలి. కానీ App నందు 6.2 కేజీ ల బియ్యం Allot అయి ఉంటుంది. మిగిలిన 3.1 కేజీ ల బియ్యం కొరకు CB నందు( -) కేజీ లు పెట్టాలి.