ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ Academic calendar 2019 ప్రకారంగా రాష్ట్రం లో అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల పాఠశాలలో subjects వారీగా periods విభజన, వాటికి కేటాయించిన సమయం సోమవారం నుండి శనివారం వరకూ రోజూ వారీ 1st , 8th periods లో నిర్వహించే అంశాలు , 1,3 వ శనివారం "No school bag day" , శనివారం సందడి , ప్రతి శనివారం సృజనాత్మకత వంటి అంశాలు Period లో నిర్వహించే కార్యక్రమాలు మరియు భాష, భాషేతర అంశాలు,
ఆనంద వేదిక పొందపర్చడం జరిగింది.
Primary TimeTable
Press to read & download
Upper Primary TimeTable
Press to read & download
High School Time Table
Press to read and download
PDF DOWNLOAD
👇
PRIMARY - UP TIME TABLE
HIGH SCHOOL TIME TABLE
●6,7,8 తరగతులకు ప్రతిరోజు మొదటి పీరియడ్ ఆనంద వేదిక కార్యక్రమం నిర్వహించాలి.
● ప్రతి నెల మూడవ శనివారం మొత్తం పాఠశాలకు కలిపి ఆనంద వేదిక నిర్వహించాలి.
●సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ప్రతి నెల మొదటి పీరియడ్ సమకాలీన అంశాలపై చర్చించాలి.
● డిజిటల్ క్లాస్ రూమ్ లకు కూడా విషయం వారీగా పీరియడ్ లను కేటాయించాలి.
● ఆనంద వేదిక తరగతి ప్రతిరోజు ఉదయం మొదటి పీరియడ్ బోధించే ఉపాధ్యాయుడే ఆనంద వేదిక తరగతి నిర్వహించాలి.
● ప్రతి 2 నెలలకు ఒకసారి మొదటి శనివారం మొదటి చివరి రెండు పీరియడ్లు మొత్తం పాఠశాల మొత్తం పాఠశాలకు ఆనంద వేదిక నిర్వహించాలి.
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●