మీ Voter id మనుగడ లో ఉందో లేదో
మీది మరియు మీ కుటుంబ సభ్యుల ఓటు మీ యొక్క నియోజకవర్గ పరిధిలోని ఉందో లేక తొలిగించ బడిందో తెలుసుకొనే విధానం!
కేవలం మీ ఇంటి పేరు లేదా మీ పేరు type చేసి సులభంగా తెలుసుకోవచ్చును.
మీ జిల్లా, మీ నియోజకవర్గం Select చేసుకున్న తర్వాత మీ ఇంటి పేరు లేదా మీ పేరు enter చేయండి. Captcha code enter చేసి search button click చేయండి. మీ Voter id print option click చేసి పొందండి.
Read some instructions:
👉 1.Select your District ,
👉 2.Select your AC,(assembly constituency )
👉 3.Enter your surname or name,
👉 Don't enter other options ,
👉 Type the captcha code,
👉 Select search button ,
👉 Carefully search all pages ,
👉 Click print button.
Click the link given below 👇
http://ceoaperms1.ap.gov.in/Search/search.aspx
Note: Is your name not displaying? Again type your name instead of your surname in the same field, and enter new captcha code and select. It will show you if it present.