సమగ్ర శిక్షా అభియాన్ పథకం అమలులో భాగంగా పాఠశాల నిధుల వినియోగానికి సంబందించిన మార్గదర్శకాలు.
*పాఠశాలకు అవసరమైన పరికరాలు మరియు ఇతర పునరావృత ఖర్చులు కోసం, తినుబండారాలు, నాటకం, గేమ్స్, క్రీడలు సామగ్రి, ప్రయోగశాలలు, వార్తాపత్రికలు, విద్యుత్ ఛార్జీలు, ఇంటర్నెట్, నీరు, బోధనా సహాయాలు మొదలైన వాటి కోసం.
*పాఠశాల భవనం, మరుగుదొడ్లు మరియు ఇతర సౌకర్యాల నిర్వహణ మరియు మరమ్మత్తుల కోసం.
*స్వచ్ఛ భారత్ ప్రచారానికి, కార్యకలాపాలు చేపట్టడానికి.
*పాఠశాల గ్రాంట్ యొక్క వినియోగాన్ని కనీసం 10% స్వచ్ఛత యాక్షన్ ప్లాన్(నీరు, మరుగుదొడ్లు, సహా పాఠశాల సౌకర్యాలు చేపట్టడం నిర్వహణ, సురక్షితమైన త్రాగు నీరు మరియు మెరుగుదల కోసం, పారిశుధ్యం) సంబంధించిన కార్యకలాపాలు కోసం వాడాలి.
* రోజూ వారి అవసరాలకు (సుద్దముక్కలు,పెన్నులు,Pencils,Note Books, Dusters, గ్రంథాలయ పుస్తకాలు కొనడానికి ఇతరాలకు).
* బ్లాక్ బోర్డు పెయింట్ వేయించడం,Running board లను ఏర్పాటు చేయడం.
* పాఠశాల నిర్వహణకు అవసరమైన రికార్డులు, రిజిష్టర్లు, ఇతర స్టేషనరీ కొనుగోలు చేయుటకు.
* ఆట వస్తువులు కొనుగోలు చేయడం
పిల్లల మాసపత్రికలు , మ్యాగజైన్ కొనుగోలుకు,
విద్యార్థులు కూర్చొనుటకు చాపలు కొనడం.
* సైన్స్ ప్రయోగ పరికరాలు, రసాయనాలు కొనుగోలు .
* పాఠశాలకు సున్నం వేయించడం .గోడలకు విద్యాసంబంద అంశాలు పెయింట్ వేయడం .
* చిన్న చిన్న విద్యుత్ మరమ్మతులు, బల్బులు కొనుగోలు.
* భవనానికి అవసరమైన మరమత్తులు, తలుపులు, కిటికీలు మరమత్తులు, కుర్చీలు, బల్లలు మరమత్తులు.
* పాఠశాల పరిశుభ్రత ,Toilets పరిశుభ్రత,మరుగుదొడ్ల నిర్వహణ, త్రాగునీటి సరఫరా కోసం, బకెట్, గ్లాసులు కొనుగోలు ,
* విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు.
*పాఠశాలలో నిర్వహించు వివిధ ఉత్సవాలు నిర్వహణకు .
అన్ని విషయాల్లో పాఠశాల యాజమాన్య కమిటీ యొక్క అంగీకారాన్ని తీసుకుని SMC meeting జరిపి Register నందు grants వివరాలు పొందుపరిచి సామాగ్రి కొనుగోలు కు తీర్మానాలు చేయాలి. *పాఠశాలకు అవసరమైన పరికరాలు మరియు ఇతర పునరావృత ఖర్చులు కోసం, తినుబండారాలు, నాటకం, గేమ్స్, క్రీడలు సామగ్రి, ప్రయోగశాలలు, వార్తాపత్రికలు, విద్యుత్ ఛార్జీలు, ఇంటర్నెట్, నీరు, బోధనా సహాయాలు మొదలైన వాటి కోసం.
*పాఠశాల భవనం, మరుగుదొడ్లు మరియు ఇతర సౌకర్యాల నిర్వహణ మరియు మరమ్మత్తుల కోసం.
*స్వచ్ఛ భారత్ ప్రచారానికి, కార్యకలాపాలు చేపట్టడానికి.
*పాఠశాల గ్రాంట్ యొక్క వినియోగాన్ని కనీసం 10% స్వచ్ఛత యాక్షన్ ప్లాన్(నీరు, మరుగుదొడ్లు, సహా పాఠశాల సౌకర్యాలు చేపట్టడం నిర్వహణ, సురక్షితమైన త్రాగు నీరు మరియు మెరుగుదల కోసం, పారిశుధ్యం) సంబంధించిన కార్యకలాపాలు కోసం వాడాలి.
* రోజూ వారి అవసరాలకు (సుద్దముక్కలు,పెన్నులు,Pencils,Note Books, Dusters, గ్రంథాలయ పుస్తకాలు కొనడానికి ఇతరాలకు).
* బ్లాక్ బోర్డు పెయింట్ వేయించడం,Running board లను ఏర్పాటు చేయడం.
* పాఠశాల నిర్వహణకు అవసరమైన రికార్డులు, రిజిష్టర్లు, ఇతర స్టేషనరీ కొనుగోలు చేయుటకు.
* ఆట వస్తువులు కొనుగోలు చేయడం
పిల్లల మాసపత్రికలు , మ్యాగజైన్ కొనుగోలుకు,
విద్యార్థులు కూర్చొనుటకు చాపలు కొనడం.
* సైన్స్ ప్రయోగ పరికరాలు, రసాయనాలు కొనుగోలు .
* పాఠశాలకు సున్నం వేయించడం .గోడలకు విద్యాసంబంద అంశాలు పెయింట్ వేయడం .
* చిన్న చిన్న విద్యుత్ మరమ్మతులు, బల్బులు కొనుగోలు.
* భవనానికి అవసరమైన మరమత్తులు, తలుపులు, కిటికీలు మరమత్తులు, కుర్చీలు, బల్లలు మరమత్తులు.
* పాఠశాల పరిశుభ్రత ,Toilets పరిశుభ్రత,మరుగుదొడ్ల నిర్వహణ, త్రాగునీటి సరఫరా కోసం, బకెట్, గ్లాసులు కొనుగోలు ,
* విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు.
*పాఠశాలలో నిర్వహించు వివిధ ఉత్సవాలు నిర్వహణకు .
మంజూరైన ఆర్థిక సంవత్సరంలో నే నిధులన్నీ ఖర్చు చేయాలి.
కొనుగోలు చేసిన సామాగ్రి వివరాలు Stock Register నందు నమోదు చేయాలి.
ఖర్చులకు సంబంధించిన రశీదులు vouchers File నందు భధ్రపరచాలి.
Utilisation Certificates పాఠశాలలో భధ్రపరచాలి. నకలు జిల్లా ప్రొజెక్ట్ కార్యాలయానికి అందచేయాలి.
T.L.M GRANT :
ఉపాధ్యాయుడు తరగతి లో కృత్యాధార బోధనాభ్యాస పక్రియలు నిర్వహణకు బోధనభ్యసన సామాగ్రి కొనుగోలు కోసం ఒక్కొక్క ఉపాధ్యాయునికి అందించేది.
కొనుగోలు సామాగ్రి :
డ్రాయింగ్ షీట్స్, స్కెచ్ లు, మార్కర్స్, గమ్, టేప్, కత్తెర, పిన్స్, పెన్సిల్స్, స్కేల్, కలర్స్, దారం, బంతులు, మ్యాప్ లు, తెల్లకాగితాలు, పాఠ్యాంశాలలో సామాగ్రి తయారీ కొరకు వినియోగించుకోవాలి.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰