Thursday, October 17, 2019

AADHAAR NUMBER USED HISTORY


Aadhaar Services 
Aadhaar Authentication History 

మీ ఆధార్ నెంబర్ ఇంత వరకూ ఏ  ఏ సందర్భంలో ఉపయోగించబడిందో  తెలుసుకోండి. 





మీ ఆధార్ నెంబర్ enter చేయండి. 
Enter your  Aadhaar Number 

Captcha enter చేయండి .
Enter Captcha 

Click Send OTP

మీ Registered mobile number కి OTP వస్తుంది.


Authentication Type : ALL Select చేయండి. 

Date range: మీ Mobile లో ఉన్న Calendar పైకి drag చేసి month , Date select చేయండి. 

50 Records  మాత్రమే చూసే వీలుంది. 

Mobile కి వచ్చిన OTP enter చేయండి. 

Click Verify OTP button.

Download click చేసి Report PDF లో పొందండి. 

                             👇

https://resident.uidai.gov.in/aadhaar-auth-history



PDF password : ఆధార్ కార్డు లో మీ పేరు నందు మొదటి 4 English letters + పుట్టిన సంవత్సరం. (RAJU2019).

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●