Continuous And Comprehensive Evaluation
మీ School Dise code తో Login అయిన తర్వాత FA /SA Exams Marks enter చేయడానికి, పాత Marks Report కోసం కింది పద్దతి పాటించండి.
☆ Username : మీ school Dise Code.
☆ Password : CCE set చేసింది.
☆ Enter Captcha.
☆ Click Submit.
☆ Select CCE.
☆ FA/SA Marks entry కోసం
Image లో చూపిన విధంగా HS / Primary వారు వారికి సంబంధించిన option click చేయండి.
FA /SA Entry ఏది ఐతే అది select చేసుకోవాలి.
☆Name of Assessment FA1 FA2 FA3
☆Class Select చేయండి
☆Medim select చేయండి
Student Name class బట్టి display అవుతుంది.
ఒక్కో student ని select చేసి
Get Data click చేయాలి.
Marks entry చేసిన submit click చేయాలి.
Marks Submitted Successfully OK click చేసిన మరో విద్యార్థి పేరు Select చేయండి.
ఒక సారి Marks submit చేస్తే మరలా entry ఉండదు.
☆ సంబంధిత Marks entry చేసిన తర్వాత Submit click చేయండి.
Grading automatic గా Generate అవుతుంది. Marks entry పూర్తి చేసిన వారికి ఎటువంటి optionలు చూపదు.
అందరి విద్యార్థుల Marks entry పూర్తి ఐతే CCE Report లో HM Card Report click చేసి pending check చేసుకోవాలి.
☆ ఇంతకు మునుపు Marks entry పూర్తి చేసిన వారు CCE Report click చేసి Report పొందవచ్చు.
☆ Select CCE Reports
☆ Class wise Student Marks Report click చేయండి.
☆ Select Class.
☆ Get Data click చేయండి.
విద్యార్థుల కు సంబంధించిన మొత్తం Marks, Grading Report class wise Display అవుతుంది.
Logout click చేయడం మరవద్దు.
Click the link given below
👇
CCE FA/SA MARKS